కనుమ స్పెషల్ వంటకం: నాటుకోడి పులుసు..చిల్లిగారె...ఎలా తయారు చేసుకోవాలంటే...
కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ నాటు కోడి పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు. కోడి పులుసు, గారెల కాంబినేషన్ అదిరిపోతుందని భోజన ప్రియులు అంటారు. మరి ఆ స్పెషల్స్ ఎలా తయారు చేయాలో మీకోసం..
నాటు కోడి పులుసు...
నాటు కోడి మాంసం - 750 గ్రాములు, కారం - మూడు టీ స్పూన్లు, పసుపు - తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద - మూడు టీ స్పూన్లు, నూనె - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉల్లిపాయముక్కలు - 325 గ్రాములు, కాశ్మీర్ కారం పొడి - రెండు టీ స్పూన్లు, మసాల పొడి - నాలుగు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట.
తయారీ విధానం:
ముందుగా నాటు కోడి మాంసాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయంచుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి, కారం, ఉప్పు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి ఎర్రగా వేగనివ్వాలి. రెండు కప్పుల నీళ్లు పోసి మరో పదినిమిషాలు ఉడకనివ్వాలి. కొత్తిమీరతో అలంకరించుకుంటే నాటుకోడి పులుసు తయారయినట్టే.
ఇది చదవండి
చిరంజీవి ఇంట్లో పవన్ కొడుకు సందడి.. ఫొటోలు వైరల్చిరంజీవి ఇంట్లో పవన్ కొడుకు సందడి.. ఫొటోలు వైరల్కనుమ పండుగ విశిష్టత...నేడే ముక్కల పండగ...కోడికూర చిల్లిగారెతో మజా మజా...కనుమ పండుగ విశిష్టత...నేడే ముక్కల పండగ...కోడికూర చిల్లిగారెతో మజా మజా...కోళ్ల పందేల్లో జబర్దస్త్ కమెడియన్స్.. నర్సాపురంలో సందడే సందడికోళ్ల పందేల్లో జబర్దస్త్ కమెడియన్స్.. నర్సాపురంలో సందడే సందడిసంక్రాంతి కోడిపందేల్లో విషాదం.. కోడికత్తి తగిలి వ్యక్తి మృతిసంక్రాంతి కోడిపందేల్లో విషాదం.. కోడికత్తి తగిలి వ్యక్తి మృతినాగబాబుతో సంబంధాలపై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆదినాగబాబుతో సంబంధాలపై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది
చిల్లిగారె...
కావలసిన పదార్థాలు : మినప్పప్పు - పావుకేజీ, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, కొత్తిమీర - 50 గ్రా., అల్లం - చిన్నముక్క, నూనె, ఉప్పు - తగినంత.తయారీ విధానం:
నానబెట్టిన మినప్పప్పులో అల్లం, ఉప్పు వేసి పూర్తి మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి.. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి. పిండిలో తరిగిన ముక్కలు కలుపుకోవాలి. బాండీలో నూనె వేసి కాగిన తరువాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని గారెలుగా ఒత్తి నూనెలో వేయించాలి.
కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను 'ముక్కల పండుగ' అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ నాటు కోడి పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు. కోడి పులుసు, గారెల కాంబినేషన్ అదిరిపోతుందని భోజన ప్రియులు అంటారు. మరి ఆ స్పెషల్స్ ఎలా తయారు చేయాలో మీకోసం..
నాటు కోడి పులుసు...
నాటు కోడి మాంసం - 750 గ్రాములు, కారం - మూడు టీ స్పూన్లు, పసుపు - తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద - మూడు టీ స్పూన్లు, నూనె - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉల్లిపాయముక్కలు - 325 గ్రాములు, కాశ్మీర్ కారం పొడి - రెండు టీ స్పూన్లు, మసాల పొడి - నాలుగు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట. తయారీ విధానం: